Sunday, 26 July 2026 04:41:48 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*మేడ్చల్ –మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని నారపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు ( NLEP) జాతీయ కుష్ఠు వ్యాధి నిర్ములన కార్యక్రమం పై అవగాహనా కార్యక్రమం...

Date : 31 January 2026 11:16 AM Views : 161

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని నారపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు ( NLEP) జాతీయ కుష్ఠు వ్యాధి నిర్ములన కార్యక్రమం పై అవగాహనా కార్యక్రమం 30-01-2026 న గాంధీ గారి చిత్రపటానికి పూలమాల అలంకరించడం తో ప్రారంభించి విజయవంతంగా నిర్వహించబడినది. ఈ సంవత్సరం " వివక్షతను అంతం చేయడం -గౌరవాన్ని నిర్దారించడం "అనే ప్రధాన అంశం తో ఈ కార్యక్రమం ద్వారా కుష్ఠు వ్యాధి పై 30-1-2026 నుండి 13-02-2026 వరకు ఈ అవగాహనా కార్యక్రమాలు స్కూల్స్ లో కాలేజీ లో నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడం జరిగినది ప్రజలు ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని Dr. శ్రీదేవి ప్రోగ్రాం అధికారి విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ సందర్బంగా విజయవంతం గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి లెప్రసీ పేషంట్ ని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో Dr శ్రీదేవి ప్రోగ్రాం అధికారి, Dr సత్యవతి డిప్యూటీ DM&HO,Dr శోభన, phc మెడికల్ ఆఫీసర్,సింహారాజు, DPMO, పల్లెదావాఖనా డాక్టర్స్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ లు పాల్గొనడం జరిగినది — జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :