Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *భూభారతి లో ‘ఎడిట్'తో నిలువు దోపిడీ..!* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 9 భూభారతి పోర్టల్లోని 'ఎడిట్' ఆప్షన్ను ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు భారీ మోసానికి తెరలేపాడు. యాదగిరిగుట్టకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.లక్షల సొమ్మును రూ. వందలకే మార్చి ఖజానాకు గండికొట్టాడు. ఈ ఘటన జనగామలో వెలుగు చూడగా, తహశీల్దార్ ఫిర్యాదుతో వరంగల్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
Admin
Mana Mahati News