Mana Mahati News - తెలంగాణ / సంగారెడ్డి జిల్లా : *ఏసీబీ వలలో ఎంపీడీవో, ఎంపీవో1 లక్ష* *లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికినఅధికారులు* రంగారెడ్డి జిల్లా నివాస్ న్యూస్ జనవరి 8 రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఓ ఎంపీడీవో తనదైన స్టైల్ లో డబ్బులు డిమాండ్ చేసి అడ్డంగా ఏసీబీకి చిక్కిన ఘటన సంచలనం రేకెత్తిస్తుంది. నందిగామ మండల ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య, ఓ భవన నిర్మాణానికి సంబంధించి రూ. లక్ష రూపాయలు తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు.
Admin
Mana Mahati News