Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు వనమా గాంధీ ని పరామర్శించిన ఎం ఎల్ ఏ హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 4 హైదరాబాద్ కేర్ హాస్పిటల్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వనమా గాంధీ ని ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* హాస్పిటల్‌ను సందర్శించి పరామర్శించారు వైద్యుల ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు గాంధీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందేలా చూసుకోవాలని వైద్యులకు కుటుంబ సభ్యులకు సూచించారు.
Admin
Mana Mahati News