Sunday, 26 July 2026 05:47:33 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

* *అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరని మంటలు!*

Date : 08 January 2026 06:25 PM Views : 174

Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరని మంటలు!* అమరావతి నివాస్ న్యూస్ జనవరి 8 అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్‌జీసీ చమురు బావిలో సంభవించిన 'బ్లోఅవుట్' ఘటన స్థానిక ప్రజలను ఇంకా భయాందోళనకు గురిచేస్తూనే ఉంది. ఈ నెల 5న ప్రారంభమైన ఈ అగ్ని ప్రమాదం నాలుగో రోజు కూడా అదుపులోకి రాలేదు. బావి నుండి అగ్నికీలలు ఎగసి పడుతూనే ఉన్నాయి. అయితే, ప్రారంభంలో ఉన్న మంటల ఉద్ధృతి ప్రస్తుతం కొంత మేర తగ్గడం ఊరట కలిగించే అంశం. రంగంలోకి దిగిన ఓఎన్‌జీసీ నిపుణు లు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి కేవలం 10 మీటర్ల దూరం వరకు వెళ్లి నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిం చకుండా ఉండేందుకు యం త్రాల ద్వారా నిరంతరం నీటిని జిమ్ముతున్నారు. దీంతో మంటల తీవ్రత తగ్గింది, కానీ పూర్తిగా ఆరలేదు. బావిని శాశ్వతంగా మూసివేసేందుకు విదేశీ నిపుణుల సలహాలు తీసు కుంటున్నారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, స్థానిక ప్రజలు అప్రమత్తం గా ఉండాలని యంత్రాంగం సూచించింది.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: